(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.3. అధ్యాయః 003
Mahabharata - Shalya Parva - Chapter Topics
కృపేణ కర్ణవధదుఃఖితం దుర్యోధనం ప్రతి స్వపరక్షయోర్దౌర్బల్యప్రాబల్యాభిధానపూర్వకముపాయం ప్రదర్శ్య సంధివిధానం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-16-0x(5088)(60302)
శృణు రాజన్నవహితో యథావృత్తో మహాన్క్షయః।
కురూణాం పాండవానాం చ సమాసాద్య పరస్పరం॥ 9-16-1(60303)
నిహతే సూతపుత్రే చ ఫల్గునేన మహాత్మనా।
విద్రుతేషు చ సైన్యేషు సమానీతేషు చాసకృత్॥ 9-16-2(60304)
విముఖే తవ పుత్రే చ శోకోపహతచేతసి।
భృశోద్విగ్నేషు సైన్యేషు దృష్ట్వా పార్థస్య విక్రమం॥ 9-16-3(60305)
ధ్యాయమానేషు యోధేషు దుఋఖం ప్రాప్తేషు భారత।
బలానాం మత్యమానానాం శ్రుత్వా నినదముత్తమం॥ 9-16-4(60306)
అభిజ్ఞానం నరేంద్రాణాం వికృతం ప్రేక్ష్య సంయుగే।
పతితానవనీపాలాంధవజాంశ్చైవ మహాత్మనాం।
రణే వినిహతాన్నాగాందృష్ట్వా పత్తీంశ్చ భారత॥ 9-16-5(60307)
ఆయోధనం మహాఘోరం రుద్రస్యాక్రీడసన్నిభం।
అప్రఖ్యాతిం గతానాం తు రాజ్ఞాం శతసహస్రశః॥ 9-16-6(60308)
కృపావిష్టః కృపో దృష్ట్వా వయః శీలసమన్వితః।
అబ్రవీత్తత్ర తేజస్వీ సోఽభిసృత్య జనాధిపం।
దుర్యోధనమనుక్రోశాద్వాక్యం వాక్యవిశారదః॥ 9-16-7(60309)
దుర్యోధన నిబోధేయం యత్త్వాం వక్ష్యామి కౌరవ।
శ్రుత్వా కురు మహారాజ యది తే రోచతేఽనఘ॥ 9-16-8(60310)
న యుద్ధధర్మాచ్ఛ్రేయాన్వై పంథా రాజేంద్ర విద్యతే।
యం సమాశ్రిత్య యుధ్యంతే క్షత్రియాః క్షత్రియర్షభ॥ 9-16-9(60311)
పుత్రో భ్రాతా పితా చైవ స్వస్రీయో మాతులస్తథా।
సంబంధిబాంధవాశ్చైవ యోద్వవ్యాః క్షత్రజీవిన॥ 9-16-10(60312)
వధే చైవ పరో ధర్మస్తథాఽధర్మః పలాయనే।
తే స్మ ఘోరాం సమాపన్నా జీవికాం జీవితార్థినః।
తదత్ర ప్రతివక్ష్యామి కించిదేవ హితం వచః॥ 9-16-11(60313)
హతే భీష్మే చ ద్రోణే చ కర్ణే చైవ మహారథే।
జయద్రథే చ నిహతే తవ భ్రాతృషు చానఘ।
లక్ష్మణే తవ పుత్రే చ కిం శేషం పర్యుపాస్మహే॥ 9-16-12(60314)
యేషు భారం సమాసజ్య రాజ్యే మతిమకుర్మహి।
తే సంత్యజ్య తనూర్యాతాః శూరా బ్రహ్మవిదాం గతిం॥ 9-16-13(60315)
వయం త్విహ వినాభూతా గుణవద్భిర్మహారథైః।
కృపణం వర్తయిష్యామః పాతయిత్వా నృపాన్బహూన్॥ 9-16-14(60316)
సర్వైరథ చ జీవద్భిర్బీభత్సురపరాజితః।
కృష్ణనేత్రో మహాబాహుర్దేవైరపి దురాసదః॥ 9-16-15(60317)
ఇంద్రకార్ముకవజ్రాభమింద్రకేతుమివోచ్ఛ్రితం।
వానరం కేతుమాసాద్య సంచచాల మహాచమూః॥ 9-16-16(60318)
సింహనాదేన భీమస్య పాంచజన్యస్వనేన చ।
గాండీవస్య చ నిర్ఘోషాత్సంముహ్యంతే మనాంసి నః॥ 9-16-17(60319)
స్ఫురంతీవ మహావిద్యున్ముష్ణంతీ నయనప్రభాం।
అలాతమివ చావిద్వం గాండవీం సమదృశ్యత॥ 9-16-18(60320)
జాంబూనదవిచిత్రం చ ధూయమానం మహద్ధనుః।
దృశ్యతే దిక్షు స్రవాసు విద్యుదభ్రఘనేష్వివ॥ 9-16-19(60321)
ఉహ్యమానశ్చ కృష్ణేన వాయునేవ బలాహకః।
తావకం తద్బలం రాజన్నర్జునోఽస్త్రవిశారదః।
గహనం శిశిరాపాయే దదాహాగ్నిరివోల్బణః॥ 9-16-20(60322)
గాహమానమనీకాని మహేంద్రసదృశప్రభం।
విక్షోభయంతం సేనాం వై త్రాసయంతం చ పార్థివాన్।
ధనంజయమపశ్యామ నలినీమివ కుంజరం॥ 9-16-21(60323)
త్రాసయంతం తథా యోధాంధనుర్ఘోషేణ పాంండవం।
భూయ ఏనమపశ్యామ సింహం మృగగణానివ॥ 9-16-22(60324)
సర్వలోకమహేష్వాసో వృషభౌ సర్వధన్వినాం।
ఆముక్తకవచౌ కృష్ణౌ లోకమధ్యే విరేజతుః॥ 9-16-23(60325)
అద్య సప్తదశాహాని వర్తమానస్య భారత।
సంగ్రామస్యాతిఘోరస్య యుధ్యతాం చాభితో యుధి॥ 9-16-24(60326)
వాయునేవ విధూతాని ఏవ సైన్యాని గచ్ఛతా।
శరదంభోదజాలాని విశీర్యంతే సమంతతః॥ 9-16-25(60327)
తాం నావమివ పర్యస్తాం మజ్జమానాం మహార్ణవే।
తవ సేనాం మహారాజ సవ్యసాచీ వ్యకంపయత్॥ 9-16-26(60328)
క్వను తే సూతపుత్రోఽభూత్క్వను ద్రోణః సహాత్మజః।
అహం క్వ చ క్వ చాత్మా తే హార్దిక్యశ్చ తథా క్వను॥ 9-16-27(60329)
దుఃశాసనశ్చ తే భ్రాతా భ్రాతృభిః సహితః క్వను॥ 9-16-28(60330)
వాణగోచరసంప్రాప్తం యుధ్యమానం జయద్రథం।
సంబంధినస్తే భ్రాతౄంశ్చ సాహయాన్మాతులాంస్తథా।
సర్వాన్విక్రంయ మిపతో లోకమాక్రంయ మూర్ధని॥ 9-16-29(60331)
జయద్రథో హతో రాజన్కిన్ను శేషముపాస్మహే।
కో వేహ స పుమానాస్తే యో విజేష్యతి పాండవం॥ 9-16-30(60332)
తస్య చాస్త్రాణి దివ్యాని విదితాని మహాత్మనః।
గాండీవస్య చ నిర్ఘోషో ధైర్యాణి హరతే హి నః॥ 9-16-31(60333)
నష్టచంద్రా యథా రాత్రిః సేనేయం హతనాయకా।
నాగభగ్నద్రుమా శుష్కా నదీవ ప్రతిభాతి మే॥ 9-16-32(60334)
ధ్వజిన్యాం హతనేత్రాయాం యథేష్టం శ్వేతవాహనః।
చరిష్యతి మహారాజః కక్షేష్వగ్నిరివ జ్వలన్॥ 9-16-33(60335)
సాత్యకేశ్చైవ యో వేగో భీమసేనస్య చోభయోః।
దారయేత గిరీన్సర్వాఞ్శోషయేచ్చైవ సాగరాన్॥ 9-16-34(60336)
ఉవాచ వాక్యం యద్భీమః సభామధ్యే విశాంపతే।
కృతం తత్సఫలం సర్వం భూయశ్చైవ కరిష్యతి॥ 9-16-35(60337)
ప్రముఖస్థే తదా కర్ణే బలం పాండవరక్షితం।
దురాసదం తదా గుప్తం వ్యూఢం గాండీవధన్వనా॥ 9-16-36(60338)
యుష్మాభిస్తాని చీర్ణాని యాన్యసాధూని సాధుషు।
అకారణకృతాన్యేవ తేషాం వః ఫలమాగతం॥ 9-16-37(60339)
ఆత్మనోఽర్థే త్వయా లోకే యత్నతః సర్వ ఆహృతః।
స తే సంశయితస్తాత ఆత్మా చ భరతర్షభ॥ 9-16-38(60340)
రక్ష దుర్యోధనాత్మానమాత్మా సర్వస్య భాజనం।
భిన్నే హి భాజనే తాత దిశో గచ్ఛతి తద్గతం॥ 9-16-39(60341)
హీయమానేన వై సంధిః పర్యేష్టవ్యః సమేన వా।
విగ్రహో వర్ధమానేన నీతిరేషా బృహస్పతేః॥ 9-16-40(60342)
తే వయం పాండుపుత్రేభ్యో హీనాః స్మ బలశక్తితః।
అత్ర తే పాండవైః సార్ధం సంధిం మన్యే క్షమం ప్రభో॥ 9-16-41(60343)
న జానీతే హి యః శ్రేయః శ్రేయసశ్చావమన్యతే।
స క్షిప్రం భ్రశ్యతే రాజ్యాన్న చ శ్రేయోఽనువిందతి॥ 9-16-42(60344)
అణిపత్య హి రాజానం రాజ్యం యది లభేమహి।
శ్రేయః స్యాన్న తు మౌఢ్యేన రాజన్గంతుం పరాభవం॥ 9-16-43(60345)
వైచిత్రవీర్యవచనాత్కృపాశీలో యుధిష్ఠిరః।
వినియుంజీత రాజ్యే త్వాం గోవిందవచనేన చ॥ 9-16-44(60346)
`అజాతశత్రుః కౌరవ్యో గురుశుశ్రూషణే రతః।
ధృతరాష్ట్రస్య వచనం నావమంస్యతి ధార్మికః॥ 9-16-45(60347)
కుర్వంతి భ్రాతరశ్చాస్య వచనం నాత్ర సంశయః॥ 9-16-46(60348)
యద్బ్రూయాద్ధి హృషీకేశో రాజానమపరాజితం।
అర్జునో భీమసేనశ్చ సర్వే కుర్యురసంశయం॥ 9-16-47(60349)
నాతిక్రమిష్యతే కృష్ణో వచనం పాండవస్య తు।
ధృతరాష్ట్రస్య మన్యేఽహం నాపి కృష్ణస్య పాండవః॥ 9-16-48(60350)
ఏతత్క్షమమహం మన్యే తవ పార్థైరవిగ్రహం।
న త్వాం బ్రవీమి కార్పణ్యాన్న ప్రాణపరిరక్షణాత్॥ 9-16-49(60351)
పథ్యం రాజన్బ్రవీమి త్వాం తత్పరాసుః స్మరిష్యసి॥ 9-16-50(60352)
ఇతి వృద్ధో విలప్యైతత్కృపః శారద్వతో వచః।
దీర్ఘముష్ణం చ నిఃశ్వస్యశుశోచ చ ముమోహ చ॥ ॥ 9-16-51(60353)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి శల్యవధపర్వణి తృతీయోఽధ్యాయః॥ 3 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-16-12 శేషాస్త్వాం పర్యుపాస్మహే ఇతి ఙ.పాఠః॥
9-16-15 కృష్ణో నేత్రం నేతా యస్య స తథా॥
9-16-24 వర్తమానస్య సంగ్రామస్య అభితో వధ్యతాం వధ్యమానానాం చ అద్య సప్తదశాహాని జాతానీత్యన్వయః।
జాతానీతి శేషః॥ 9-16-47 అర్జునం భీమసేనం చ ఇతి ఝ. పాఠః।
అసంశయం గతవైరమిత్యర్థః॥
9-16-48 వచనం కౌరవస్య తు ఇతి ఝ. పాఠః॥
9-16-3 తృతీయోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.